Monday, May 28, 2012

వెనుకటి కాలం లోకి పయనిద్దాం రండి: అద్భుతమైన, అరుదైన, దాచుకోవలసిన చారిత్మాతక ఫోటోలు....పార్ట్-1

ఈ అరుదైన, అపురూపమైన ఫోటోలు నిజమైన ఐశ్వర్యమనే చెప్పాలి. వీటిని మనం బద్ర పరుచుకోవాలి. ఎందుకంటే చరిత్రలో జరిగిన అపురూప విషయాలను అప్పుడప్పుడు మనమూ మన భవిష్యత్ వంశావలి గుర్తుకు తెచ్చుకోవడానికీ. నా వరకు నాకు ఈ అరుదైన చారిత్మాత్మక ఫోటోలు విలువకట్టలేని వజ్రాలు.

15 ఆగస్ట్ 1947...స్వాతంత్ర భారదేశ మొదటి వార్తా పత్రిక

స్టాలిన్, లెనిన్ మరియూ ట్రాట్ స్కై

మే 29,1942...నేతాజీ సుభాస్ చంద్ర బోస్ జెర్మనీలో హిట్లర్ ను కలుసుకోవటం

ఏప్రిల్ 16, 1912... బోస్టన్ గ్లోబ్ దిన పత్రిక సాయంకాలపు ఎడీషన్లో టైటానిక్ ఓడ ప్రమాదం గురించి ప్రచురించేరు.

స్టార్ సినిమా ధియేటర్...1943(ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది)

ఎం.జీ.ఎం(MGM)సినిమా వారు వారి లోగో షూటింగ్...1924

పూర్తికాని హౌరా బ్రిడ్జ్...1935

పూర్తైన హౌరా బ్రిడ్జ్.

హౌరా బ్రిడ్జ్ దగ్గరున్న కలకత్తా బస్ స్టాండ్...1944

హూగ్లీ నది, కలకత్తా...1880

చివరిసారిగా బ్రిటీష్ పోలీసులు నేతాజీ బోస్ ను ఖైదు చేసి నప్పుడు.

నేతాజీ సుభాస్ చంద్ర బోస్ మరియూ ఆయన భార్య ఐమిలేషంకల్... Eimilie Shenkl(చాలా అరుదైన ఫోటో)

No comments:

Post a Comment