Thursday, May 31, 2012

సంస్కరించేందుకు వేసిన శిక్షలు.....ఫోటోలు

9 సంవత్సరాల పిల్ల దగ్గర గిఫ్ట్ కార్డులు దొంగలిచేరని కొర్టు ముందు 4 గంటలు ఇలా కూర్చోవలని వేసిన శిక్ష

తోటి విధార్దిణులను ఆటపట్టించిందని తల్లి కూతురుకు వేసిన శిక్ష

షాపులో దొంగతనం చేసినందుకు కోర్టు వేసిన శిక్ష

కోర్టు వేసిన 2 గంటల ప్రజా సేవ చేయాలనే శిక్ష నుండి తప్పించుకున్నందుకు కోర్టు వేసిన రెండో శిక్ష

ఫేస్ బుక్ లో మరొకరిని అవమాన పరిచినందుకు తన కూతురికి ఒక తల్లి వేసిన శిక్ష. అదే ఫేస్ బుక్ పేజీలో కూతురికి వేసిన శిక్షను బహిరంగంగా ప్రక్టించింది తల్లి

ఒక తల్లి కొడుకుకు వేసిన శిక్ష

ఇది కూడా ఒక తల్లి కొడుకుకు వేసిన శిక్ష

ఇవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం....ఫోటోలు

ఫోటోలు చూసిన వెంటనే ఇవి కుక్కకల ఫోటోలని చెప్పేయవచ్చు. ఇంకొంచం లోతుగా చూస్తే కుక్క బొమ్మలని చెప్పవచ్చు.

కానీ మీరు చూసేది అవి రెండూ కాదు...ఇవి కేకులు...కుక్క రూపాలలో తయారుచేసిన కేకులు. ఈ కేకులను బర్త్ డే గిఫ్టులుగా ఇస్తున్నారట.

కుక్కల బర్త్ డే లకు కాదండి...మనుష్యుల బర్త్ డే లకు.


ఈ పిల్లికి ఎంత ఓర్పో చూడండి.....వీడియో


Wednesday, May 30, 2012

ఇటాలీ లో "ఫెరారీ" వారి వేగమైన రైలు...ఫోటోలు మరియూ వీడియో

ఫ్రెంచ్ రైలు కంపెనీ SNCF వారు ఫెరారీ కంపెనీతో కలిసి ఇటాలీ ఫెరారీ ఫాస్ట్ ట్రైన్ నిర్మించేరు. ఈ రైలును చూసిన తరువాత రైలు అన్న వెంటనే మనం ఊహించుకునే రైలు బండిలాగా కాకుండా రైలు అనే పదానికి కొత్త తలంపు ఇచ్చేరు. ఇటాలిలో రైల్వేస్ ను ప్రైవేట్ వారికి ఇవ్వడంతో ఈ కొత్త రైలు కు రూపం వచ్చింది.

ఈ రైలు అందంగా ఉండటమే కాకుండా, హై స్పీడ్ వేగంతో వెడుతుంది. గంటకు 350 మైళ్ళ వేగంతో వెడుతుంది. 450 మంది విశాలంగా కూర్చోవడానికి కావలసిన వసతులు చేయబడ్డది. ఇందులో పవర్ సాకెట్స్, టనల్ ప్రూఫ్ ఇంటర్ నెట్ కనెక్షన్, సినిమా స్క్రీన్లు తో పాటు వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉండేటట్లు రూపొందించబడ్డ ఈ రైలు ఏప్రిల్ 28 న ప్రవేశపెట్టబడింది.


భవిష్యత్ లో ఆకాశంలో తామర పువ్వు ఆకారంలో నగరం....ఫోటోలు

పెరిగిపోతున్న నగరాల జనాభా, దాని వలన నగరాలలో చోటులేకపోవడం, దానివలన ఎత్తైన అంతుస్తులతో భవనాలు, ట్రాఫిక్ జాం లూ, వాతవరణ కాలుష్యం, మానసిక ఒత్తిడులు, వీటివలన అనారోగ్యాలూ......వీటి నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడున్న నగరాలను అభివ్రుద్ది పేరుతో ఇంకా పాడుచేయకుండా ఉండాలని, దానికి అదే నగరాలలో ఆకాశంలో నగరాలను నిర్మించుకోవాలని బల్గేరియా ఆర్కిటెక్ట్ ఆకాశంలో తామర పువ్వు ఆకారంలో ఆకాశ నగరాల డిజైన్ వేసేరు. ఎంత కాలుష్యమైన నీటిలో ఉన్నా తామర పువ్వు పరిశుద్దంగా ఉంటుంది కాబట్టి ఆ ఆకారంలోనే నగరాలు ఉండాలని డిజైన్ చేసేరు. ఇంకొద్ది కాలంలో ఇది అమలు చేయడం జరుగుతుందని అనేక ప్రముఖ శాస్త్రవేత్తలు అభిప్రాయం వెలిబుచ్చేరు.


అందమైన కెనడా...ఫోటోలు