Sunday, April 22, 2012

మామూలు మనుష్యులు Vs రాజకీయనాయకులు......ఫోటోలు

మామూలు మనుష్యులు చూసే విషయాలను రాజాకీయనాయకులు విబిన్నంగా చూస్తారు
మనం మనుష్యులను ప్రజలుగా చూస్తే, రాజకీయనాయకులు వారిని ఓటర్లుగా చూస్తారు.
అద్దంలో మనం మన మొహాలను చూసుకుంటే, రాజకీయనాయకులు వారిలో దేవుని మొహాలు చూసుకుంటారు.
మామూలు మనుష్యులు పరోపకారం గా చేసే పనులను రాజకీయనాయకులు ప్రచారం కోసం చేస్తారు.
సామాజిక కార్యకర్తలను విప్లవకారులుగా చూస్తారు.
అంతర్జాల ఉపయోగస్తులను పైరేట్స్ గా చూస్తారు.
నిరుద్యోగులను బద్దకస్తులుగా చూస్తారు.
వ్యాపార సంస్థగా చూడటాన్ని వారు వ్యాపారవేత్తగా చూస్తారు.
ఒక బిల్లు అమలులోకి రావడానికి మనం చూసే పద్దతులను వారు డబ్బుగా చూస్తారు.

1 comment: