Saturday, April 21, 2012

బంగారు తుపాకులు.....ఫోటోలు

2003 లో అమెరికా ఇరాక్ మీద దాడిచేసినప్పుడు ఈ బంగారు తుపాకులు దొరికినైయని చెబుతున్నారు. అయితే ఈ ఫోటోలు ఎవరు తీసేరు అనేది వివరించలేదు. ఆ రోజుననే ఎందుకు వీటిని బయటపెట్టలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. 2007 లో ఆస్ట్రేలియాలో లోని కాన్ బెరా మ్యూజియంలో వీటిని ప్రదర్శనకు ఉంచేరు.

No comments:

Post a Comment