Monday, April 9, 2012

కొన్నిదేశాల గురించిన ఆసక్తికరమైన విషయాలు...ఫోటోలు

తైవాన్ దేశాన్ని మీరు ఒక దేశంగా గుర్తించినా, లేకపోయినా మన ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఒకరిగా మీకు ఈ దేశాల గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. అయినా మనం తెలుసుకోవలసిన విషయాలు ఇంకా కొన్ని ఉంటాయి. ఇక్కడ కొన్ని దేశాల గురించిన ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలుసుకుందాం......................ఎక్కువ టైం జోన్లను కవర్ చేసే దేశం....ఫ్రాన్స్
మరికొంత కాలంలో సముద్రంలోకి మునిగిపోయే దేశం...మాల్ దీవ్స్
ఎక్కువ బరువుగల మనుష్యులు ఉండే దేశం...నౌరూ
ప్రతి మనిషికీ 350 గొర్రెలు గల ప్రదేశం....ఫాల్ కండ్ ఐలాండ్స్( ఇంగ్లాండ్)
ఇరుగుపొరుగు వారిని కలుసుకోలేని దేశం.....మంగోలియా
ఎక్కువ యుద్ద ట్యాంకులు కలిగిన దేశం...రష్యా
పిల్లలు ఎక్కువగా ఉన్న దేశం. ..నైజర్
ఎక్కువ విధానములున్న దేశం...ఇండియా
వేగంగా అంతర్ధానమైపోతున్న దేశం....యూక్రైన్
ఎక్కువమంది దేశ ప్రజలు విదేశాలలో ఉండటం....మాల్టా
పూర్తిగా అడవులలో ఉన్న దేశం....సురినాం
చెట్లే లేని దేశం...హైతీ
పొలాలే లేని దేశం...సింగపూర్
చదువుకున్నవారు ఎక్కువగా ఉన్న దేశం...కెనడా
ప్రపంచంలోనే ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే దేశం...రష్యా
జైల్లలో ఎక్కువమంది ఉన్న దేశం....అమెరికా

No comments:

Post a Comment