Friday, April 20, 2012

జంబో జెట్ విమాన హోటల్....ఫోటోలు

స్వీడన్ దేశంలో, స్టాక్ హోం ఆర్లాండా విమానాశ్రయంలో ప్రయాణానికి ఉపయోగపడని 747 జంబో జెట్ విమానాన్ని హోటల్ గా మార్చేరు. ఇందులో 25 రూములు ఏర్పాటు చేసేరు. అందులో ఒకటి విమాన కాక్ పిట్ లో ఉన్నది. విమానాన్ని హోటల్ గా మార్చుకున్న వారు విమానంలోని ఆక్సిజన్ మాస్క్ లతో సహా 747 బోయింగ్ జెట్ విమానంలోని లోపలి బాగాన్ని అలాగే ఉంచడంతో ఈ హోటల్లో బస చేయటానికి చాలామంది ఆశపడుతున్నారట.

2 comments:

  1. ఇలా చేస్తే సిమెంట్ మిగులుతుంది కదా.

    ReplyDelete