Tuesday, April 24, 2012

ఒక అక్షరం పేరుగల కొన్ని ఊర్లు, కొన్ని నదులు....ఫోటోలు

ఒక అక్షరం పేరుతో గల్ ఊర్లనో, నదులనో బహుశ మనలో చాలామంది వినడమో, చూడటమో జరిగి ఉండదు. కానీ అలా ఒక అక్షరం పెరుతో మన భూమి మీద కొన్ని ఊర్లూ, నదులూ ఉన్నాయి. అలా ఒక అక్షరం తో పేరు పెట్టడానికి, ఆ పేరు కూ ఆ ఊరిలో ఏదో అర్ధం ఉన్నది. కానీ ఇవి ఇతరులకు ఆశ్చర్యం కలిగిస్తాయి............................................................................................................................ "Å" Village, Norway
"D" River, USA
"Ø" Hills, Denmark
"E" River, UK
"Å" Village, Sweden
"Y" Village, France

No comments:

Post a Comment