Thursday, April 12, 2012

హవాయ్ అగ్నిపర్వతాల పార్క్....ఫోటోలు

3,33,000 ఎకారాలలో ఎప్పుడూ అగ్నిని కక్కుతూ ఉండే అగ్ని పర్వతాలు ఉన్న చోటు. ఇందులో రెండు ముఖ్య అగ్నిపర్వాతాలు ఉన్నాయి.కిలాయూయే అగ్నిపర్వతం మరియూ మౌనా లో అగ్నిపర్వతం. ఇవి రెండూ అతి పెద్ద అగ్నిపర్వతాలు.ఇవి రెండూ ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటూ అగ్నిని కక్కుతూ ఉంటాయి. అందులోనుండి వెలువడే లావా ఆ ప్రాంతమంతా వేడి మంటల నదిలాగా పారుతూ ఉంటుంది.అక్కడి భూమి కాసేపు ఎర్రగా కనబడుతూ మన కళ్ల ఎదుటే నల్లగా మారుతూ ఉంటుంది.

No comments:

Post a Comment