Thursday, April 12, 2012

మట్టిబొమ్మల కళాకారుల ప్రతిభ.....ఫోటోలు

జపాన్ దేశంలోని టొట్టెరీ అనే ప్రదేశంలో ఏప్రిల్ 1, 2012 న ప్రపంచం నలుమూలల ఉన్న మట్టిబొమ్మల కళాకారులు కలుసుకున్నారు. కారణం, మట్టిబొమ్మల ఎక్జిబిషన్ కోసం. ఎక్జిబిషన్ అంశం "గ్రేట్ బ్రిటన్". ఇందులో బ్రిటీష్ సామ్రాజ్యం, ఆధునిక లండన్, ముఖ్య గుర్తులు మరియూ 2012 లో లండన్లో జరుగబోయే ఒలింపిక్స్.

No comments:

Post a Comment