Sunday, April 8, 2012

పువ్వుల టనల్....ఫోటోలు

జపానీయులు "విస్టీరియా" అనే పువ్వులను ఎక్కువగా ఇష్టపడతారు. జపాన్లోని కిటాకయూషూ అనే చోట కవచి ఫ్యూజీ గార్డన్స్ లో ఈ పువ్వులతో టనల్స్ నిర్మించేరు.
విస్టీరియా పూల చెట్లు

5 comments: