Friday, April 13, 2012

రెడీమేడ్ వాటర్ పార్కులు....ఫోటోలు

నీళ్ళలో ఆడుకోవటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు.పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు. దీనిని మనసులో ఉంచుకుని విబిట్ అనే ఒక జెర్మనీ కంపెనీ రెడీమేడ్ వాటర్ పార్కులకు కావలసిన బలూన్లను తయారుచేసింది. ఈ వాటర్ పార్క్ బలూన్లను గాలితో నింపుకుని నీళ్ళున్నచోటున అమర్చుకుని హాయిగా ఆడుకోవచ్చు. ఈ బలూన్లను పార్కులాగా అమర్చుకోవడానికి 3 గంటలు మాత్రమే పడుతుందట.

No comments:

Post a Comment