Sunday, April 1, 2012

అడవులను చూడటానికి చెట్లపై వంతెనలు...ఫోటోలు

దట్టమైన అడవులలో వాతావరణ మార్పిడులను పరిశోధించడానికి శాత్రవేత్తలు వేసుకున్న వేదికలు. కానీ ఈ మధ్య ఈ వంతెనలను పర్యావరణ పర్యటన ప్రాంతాలుగా మార్చేరు. అడవుల అందాలనూ, అక్కడ ఉన్న వాతావరణాన్ని అనుభవించడానికి ప్రజలు ఈ ప్రాంతాలకు పర్యాటకులుగా విచ్చేస్తున్నారు. Danum Valley Canopy Walkway, Malaysia
Baumwipfelpfad, Germany
Kakum Canopy Walkway, Ghana
Xstrata Treetop Walkway, UK
Sky Walk, Costa Rica
Valley of the Giants Tree Top Walk, Australia
Iwokrama Canopy Walkway, Guyana
Mamu Rainforest Canopy Walkway, Australia
Inkaterra Canopy Walkway, Peru
Canopy Walk at Ulu Temburong, Brunei

No comments:

Post a Comment