Wednesday, April 4, 2012

వంతెనల గార్డన్....ఫోటోలు

చైనాలో ఉన్న ఈ అందమైన పార్కులో వంతెనలు ఎక్కువగా కట్టేరు. వంతెనలు ఎక్కువగా కట్టడం వలనే ఈ పార్కుకు అందం వచ్చింది. నగరాలలో, కాలుష్య వాతావరణంలో, ఇరుకులో నివసిస్తున్న ప్రజలకు కాసేపు ప్రక్రుతి మనిషికి అందించిన కాలుష్యంలేని వాతావరణం లో హాయిగా గడపటానికి నిర్మించిన గార్డన్ ఇది. నగరానికి దూరంగా 22 హెక్టారులలో విశాలంగా నిర్మించబడిన ఈ గార్డన్ లో ఆ చుట్టుపక్కలున్న నగరవాసులు ఎక్కువాగా వస్తారట.

1 comment: