Friday, April 13, 2012

రోడ్డు రైళ్లు....ఫోటోలు

ఈ రోడ్డు రైళ్ళు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనబడతాయి. ఒక ట్రక్కుకు 3 లేక 4 ట్రైలర్లు అమర్చి నడిపే ట్రక్కులనే రోడ్డు రైళ్ళుగా పిలుస్తున్నారు. ఇవి సాధారణంగా 53 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. కొన్ని అంతకన్నా ఎక్కువగా 7 ట్రైలర్లదాకా కలుపుకుంటారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు రైలు కు 79 ట్రైలర్లు అమర్చేరు. ఇది ప్రపంచ రికార్డు. దీని పొడవు 1,018.2 మీటర్లు.

No comments:

Post a Comment