Tuesday, April 24, 2012

మనిషిలాగా కూర్చున్న కప్ప....వీడియో

ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. "ఇతర ప్రాణులు కూడా మనుష్యులలాగే తమల్ని తాము అభివ్రుద్ది చేసుకుంటున్నాయి. బాక్టీరియాలు ఎలా మందులకు రెసిస్టన్స్ అభివ్రుద్ది చేసుకున్నాయో ఇతర ప్రాణులు కూడా తమల్ని తాము అభివ్రుద్ది చేసుకుంటున్నాయనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం" అని ఒక శాస్త్రవేత్త కమెంట్ చేసేరు.

No comments:

Post a Comment