Thursday, April 19, 2012

సంబరాల కోసం తయారుచేసిన అందమైన/ఖరీదైన డ్రెస్సులు.....ఫోటోలు

బ్రెజిల్ దేశంలో సంబరాలూ, ఉత్సవాలూ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ సంబరాలలోనూ, ఉత్సవాలలోనూ పాల్గొనే ప్రజలు అందమైన, ఖరీదైన, అద్భుతమైన,అపురూపమైన, వింతైన, వినోదమైన డ్రెస్సులు విడిగా తయారుచేయించుకుని వేసుకుంటారు. సంబరాలలోనూ, ఉత్సవాలలోనూ పాల్గొనే వారు వేసుకున్న డ్రెస్సులకు బహుమతులు కూడా ఇస్తారు. అలాంటి డ్రెస్సులోలో అందమైనవి కొన్ని. ఈ డ్రెస్సు పేరు "ప్రక్రుతి ప్రతిభింభం"
ఈ డ్రెస్సు పేరు "ప్రేమికుల తియ్యటి విషం"
ఈ డ్రెస్సు పేరు "భూతాలను జయించే రాజు"
ఈ డ్రెస్సు పేరు "వెల కట్టలేని డైమండ్ల దేవత"
ఈ డ్రెస్సు పేరు "కొత్త ప్రదేశాలకు వెళ్లే దోవ"
ఈ డ్రెస్సు పేరు "బంగారానికి తల్లి"
ఈ డ్రెస్సు పేరు "వేడుకల దేవత"
ఈ డ్రెస్సు పేరు "హమ్మింగ్ బెర్డ్"

No comments:

Post a Comment