Saturday, April 14, 2012

బీజింగ్/షెంగాయ్ అతివేగ రైల్వే కూడలి.....ఫోటోలు

బీజింగ్ నుండి షెంగాయ్ వెళ్లడానికి 1318 కిలోమీటర్ల దూరానికి అతివేగంగా వెళ్లే రైళ్ళు నడపడానికి ప్రత్యేకమైన రైల్వే లైన్లు వేయడం పూర్తిచేసేరుట. గంటకు 300-350 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్ల పరీక్షలు విజయవంతముగా ముగిసిందట. రెండు వైపుల నుండి కలిపి మొత్తం 90 అతివేగ రైళ్ళను నడుపుతారట.

No comments:

Post a Comment