Monday, April 2, 2012

అత్యంత యధార్ధమైన పైంటింగ్స్....ఫోటోలు

ఇవి పైంటింగ్స్. జీవం ఉట్టిపడే ఈ పైంటింగ్స్ ను స్పైన్ దేశానికి చెందిన పెడ్రో కాంపస్ అనే కళాకారుడు ఆయిల్ పైంటింగ్స్ తో కాన్వాస్ మీద వేసిన పైంటింగ్. మన రోజువారి జీవితంలో ఉపయోగించుకునే అంశాలను మనసునుతగిలేటట్లు పైంటింగ్ చేసి డిజిటల్ ఫోటోగ్రాఫీ కంటే అద్భుతంగా చూపించేడు.

3 comments:

  1. మన కళ్ళను మనమే నమ్మ లేనంత గొప్పగా ఉన్నాయి ఈ చిత్రాలు !
    డిజిటల్ ఫొటోగ్రఫీని మించి పోయేలా ఈ చిత్రకారుని కుంచె ఇంత అద్భుతంగా కదిలిందంటే ఆశ్చర్యంగా ఉంది.

    ReplyDelete
  2. అద్బుతంగా ఉన్నాయి.అసలు నమ్మలేకపోతున్నా!

    ReplyDelete