ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Wednesday, April 18, 2012
రెండు నదులు కలుసుకునే చోట్లు....ఫోటోలు
రెండు నదులు కలుసుకునే చోటును నదీ సంగమం అంటారు. ఇలా రెండు నదులు కలుసుకునే చోట్లను కొన్నింటిని ఇక్కడ చూద్దాం.
జర్మనీదేశంలో కాబ్లెంజ్ నగరంలో మొసల్లే మరియూ రిన్నే నదుల సంగమం
స్విజర్లాండ్ దేశంలో, జనీవా నగరంలో రోనే మరియూ ఆర్వే నదుల సంగమం
జర్మనీ దేశంలో, పసౌ నగరంలో ఇల్జ్ మరియూ ఇన్ నదుల సంగమం
మిసిసిప్పీ మరియూ ఓహియో నదుల సంగమం, అమెరికా
చైనా దేశంలో చాంగ్ పింగ్ నగరంలో జలిన్ మరియూ యానగ్జే నదుల సంగమం
బ్రెజిల్ దేశంలో, మనాస్ నగరంలో రియో నిగ్రో మరియూ సోలిమోస్ నదుల సంగమం
అమెరికాలో, కానియన్ లాండ్ నేషనల్ పార్క్ లో గ్రీన్ మరియూ కలరాడో నదుల సంగమం
బ్రిటీష్ కొలంబియాలో, లిట్టొనే నగరంలో తాంప్సన్ మరియూ ఫ్రేజర్ నదుల సంగమం
భారతదేశంలోని,ఉత్తరాకాండ్ రాష్ట్రంలో దేవ్‌ప్రయాగ్ టౌన్లో భాగీరధీ మరియూ అలక్‌నందా నదుల సంగమం
క్రొయేషియా దేశంలో, ఒసీజెక్ నగరంలో ద్రవ మరియూ దనుబే నదుల సంగమం
Subscribe to:
Post Comments (Atom)
చాలా చాలా బావున్నాయండి.
ReplyDeleteఅరుదుగా దొరికే వాటిని, విషయాల్ని అందరికీ అందిస్తున్న మీ కృషికి అభినందనలు.
గీతిక బి గారికి
Deleteధన్యవాదాలు
మీకోసం
అంతర్వెది దగ్గర గోదవరి సంద్రములో కలుసును ఆపోటవు సంపాదించి నెట్లో పెట్టండి
ReplyDeleteఅంతర్వెది దగ్గర గోదవరి సంద్రములో కలుసును ఆపోటవు సంపాదించి నెట్లో పెట్టండి
ReplyDelete