Saturday, April 28, 2012

పిల్లి ఒడిలో భయంలేకుండా పడుకున్న ఎలుక...వీడియో


4 comments:

  1. Post this in your blog

    Babies Eating Lemons for the First Time.
    http://www.youtube.com/watch?v=ZC-WfUHUBSw&feature=related

    ReplyDelete
  2. సహజశత్రువులైన పిల్లి, ఎలుక ఇలా స్నేహంగా ఉండటం చాలా అద్భుతంగా ఉందండి..

    ReplyDelete
  3. స్నేహం



    స్నేహం అనిర్వచనీయ అనుభవం

    స్నేహం అచంచలమైన విశ్వాసం

    స్నేహం స్వచ్చమైన సంబంధము

    స్నేహం మచ్చలేని అనుభంధం



    స్నేహం కలలా కరిగిపోదు

    స్నేహం పువ్వులా వాడిపోదు

    స్నేహం వర్షంలా వెలసిపోదు

    స్నేహం సూర్యునిలా అస్తమించదు



    స్నేహం జీవనదిలా సాగిపోతుంది

    స్నేహం వెన్నెలలా హాయినిస్తుంది

    స్నేహం చేట్టునీడలా సేదతీరుస్తుంది

    స్నేహం దిక్సూచిలా దారిచూపిస్తుంది



    స్నేహం కన్నతండ్రిలా అండనిస్తుంది

    స్నేహం కన్నతల్లిలా ఆదరిస్తుంది

    స్నేహం కష్టకాలంలో కాసుకొంటుంది

    స్నేహం సంతోషానికి హేతువవుతుంది


    ప్రక్క ప్రక్కనే వున్నా ప్రాణమిత్రులం కాలేం

    అడుగులు కలసి పడినా ఆప్తమిత్రులం కాలేం

    చిగురించిన చెలిమి చెట్టవడానికి కావాలెంతో కాలం

    శిఖరాన ఉన్నస్నేహం చేజారడానికి చాలు క్షణకాలం !





    .....ప్రసాద్ అట్లూరి

    ReplyDelete