Wednesday, April 25, 2012

"చిన్న పిల్ల యొక్క సాహస సముద్ర ప్రయాణం" ఇంగ్లాండ్లో కీలుబొమ్మల వీధి నాటకం....ఫోటోలు మరియూ వీడియో

గల్లంతైన టైటానిక్ ఓడ లో ప్రయాణం చేసిన తండ్రికి, అతను చనిపోయిన విషయం తెలియక అతిని చిన్నారి కూతురు ప్రేమతో రాసిన చివరి లేఖ సారాంశం ను ఆధారం చేసుకుని మొదలుపెట్టిన వీధి నాటకం. "నిన్ను చూడాలని ఉంది" అని ఆ చిన్న పిల్ల రాసిన చివరి వాక్యం ను నాటకం మూలంగా నైనా నిజం చేయాలని లివర్ పూల్ వారు ఏర్పాటుచేసిన అతి పెద్ద వీధి నాటకం ఇది. నాటక ప్రదర్శనను ఉచితంగా ప్రజలకు చూపి అందరి మనసులనూ దోచుకున్నారు.
Photo credit:Peter Caspiolay http://www.flickr.com/photos/floato/7100832825/in/photostream

No comments:

Post a Comment