Monday, April 9, 2012

అంతర్జాతీయ దిండ్ల పోట్లాట రోజు...ఫోటోలు

39 దేశాలలోని 115 నగరాలలో రోడ్లన్నీ దూది పీలికలతో నిండిపోయింది. ఎందుకంటే ఈ దేశాలలోని నగరాలలో సమన్వితంగా "అంతర్జాతీయ పిల్లో ఫైట్ డే" ని ఏప్రిల్ 7, 2012 న జరుపుకున్నారు. వేలాది మంది ఆట పేరుతో రోడ్ల మీద గుమికూడి అపరిచిత వ్యక్తులపై దిండ్లతో కొట్టుకున్నారు............ స్టాక్ హోం...స్వీడన్
షాంగాయ్...చైనా
న్యూయార్క్...అమెరికా
బుడాపెస్ట్...హంగేరీ
లండన్...ఇంగ్లాండ్
తైపీ...తైవాన్
వాటర్ లూ...కెనడా
బెర్లిన్...జెర్మనీ

No comments:

Post a Comment