Tuesday, April 24, 2012

భూమి మీద ఎప్పుడూ అతి వేడిగా ఉండే ప్రదేశం.....ఫోటోలు

ఇతియొపియా లోని డల్లాల్ ప్రదేశం ఎప్పుడూ 100 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడిగా ఉంటుంది. ఇక్కడ భూమి సముద్ర మట్టానికి 130 మీటర్ల క్రింద వుంటుంది. ఇక్కడ పొటాషియం గనులు ఉన్నాయి. ఇక్కడ ఉప్పుగడ్డలతో కట్టిన భవనాలున్నాయని 2004 లో ప్రపంచానికి తెలిసింది. అయితే 1941 లో రష్యావారు ఇక్కడ పొటాషియం తవ్వుకువెళ్లేరని చెబుతారు. సముద్ర మట్టానికి బాగా లోతులో ఉండటంవలన సముద్రపు నీరు అప్పుడప్పుడు లొపలికి వస్తుందట. ఈ భూమి క్రింద సముద్రంలోపల ఒక అగ్నిపర్వతం ఉందట. దీని వలన అక్కడ పొటాషియం, ఉప్పూ తో పాటూ సల్ఫూరిక్ ఆసిడ్ తయారౌంతుందట.

No comments:

Post a Comment