Wednesday, April 18, 2012

స్పైడర్ మాన్ తొండ....ఫోటోలు

టాంజీనియా, రవాండా మరియూ కెన్యా దేశాలలో ఈ తొండలు ఉన్నాయి. సినిమాలో చూసే స్పైడర్ మాన్ రంగుల పోలికలతో ఉండటం వలన వీటికి స్పైడర్ మాన్ తొండలు అని పేరు వచ్చింది. 2 సంవత్సరాల క్రితం రాయ్ డైనస్ అనే ఫోటోగ్రాఫర్ వీటిని ఫోటోలు తీసి ప్రపంచానికి చూపడంతో ఈ తొండలకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఈ మధ్య ప్రజలలో ముద్దుగా ఇంట్లో పెంచుకునే ప్రాణుల లిస్టులో ఇది కూడా ఒకటైంది. వీటిని కొనుక్కుని పెంచుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారట. త్వరలో వీటిని కొనుక్కునే వారి సంఖ్య అధికమౌతుందని చెబుతున్నారు.

1 comment: