Wednesday, April 25, 2012

"డిస్కవరీ" అంతరిక్ష నౌక యొక్క చివరి ప్రయాణం......ఫోటోలు

"డిస్కవరీ" అంతరిక్ష నౌక గురించి మీకందరికీ తెలిసేవుంటుంది. 149 మిల్లియన్ మైళ్లు ప్రయాణం చేసిన ఈ నౌక రిటైర్ అయ్యింది. మానవ అంతరిక్ష పరిశోధనలకు ఎంతాగానో సహాయపడిన ఈ నౌక Smithsonian’s National Air and Space Museum Steven F. Udvar-Hazy Center లో ప్రదర్శనకోసం ఏప్రిల్ 17 వ తారీఖున కెనడీ స్పేస్ సెంటర్ నుండి తన పయనం మొదలుపెట్టింది. అంతరిక్ష నౌకలను రాకెట్ లాంచ్ సెంటర్లకు తరలించడానికి నాసా వారు ఒక బోయింగ్ విమానాన్ని ఉపయోగిస్తారు. ఈ బోయింగ్ విమానం పై ఎక్కి అమెరికా నగరాలపై నుండి ప్రయాణం చేసి విర్జీనియాలోని డుల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది "డిస్కవరీ".

No comments:

Post a Comment