Monday, April 16, 2012

మష్రూం రాళ్ళు, తేనెగూడు రాళ్ళు, అల్లం రాళ్ళు ఇలా విచిత్రమైన రాళ్ల రూపాలు.....ఫోటోలు

తైవాన్ లోని ఎహ్లియూ (Yehliu) అనే చోట ప్రశిద్దిచెందిన భౌమశిలావిన్యాసం ఉన్నది. ఇక్కడ విచిత్రమైన రూపాలలో రాళ్ళు ఉన్నాయి. 1700 మీటర్ల పొడవు ఉన్న ఈ ద్వీపకల్పం సముద్రంలో కలిసే చోట విచిత్రమైన రూపాలుకలిగిన రాళ్ళుతో నిండి ఉండటంతో "ఎహ్లియో భూగోళ పార్క్" అని అంటారు. ఇక్కడున్న రాళ్ళును మష్రూం రాళ్ళు, తెనెగూడు రాళ్ళు, అల్లం రాళ్ళు ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి రాళ్ళు వాటి రూపాలలో ఉంటాయి. మీరే చూడండి.
అల్లం రాళ్ళు
మష్రూం రాళ్ళు...ఈ రూపంలో సుమారు 1800 రాళ్ళు ఉంటాయి
షూ రాయి
కాండిల్(కొవత్తి) రాళ్ళు
తేనెగూడు రాయి

No comments:

Post a Comment