Sunday, April 1, 2012

తాయ్ లాండ్ లో వరదలప్పుడు ఆ దేశ ప్రజలు పనులు ఎలా చేసుకున్నరో!!!...ఫోటోలు

తాయ్ లాండ్ లో కొన్ని నెలలకు ముందు, ఇంతకుముందెన్నడూ రానంత వరదలు ఏర్పడ్డాయని మీకందరికీ తెలుసు. బ్యాంకాక్ నగరమే కాకుండా మరెన్నో నగరాలు వరదనీటిలో కొట్టుమిట్టాడినై. వరద నీటిని తీయడానికి తాయ్ లాండ్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలుచేసింది. కానీ చాలాచోట్లలలో వరద నీరు పోవడానికి నెలలు పట్టిందనే చెప్పాలి. ప్రభుత్వం మీదే ఆధార పడకుండా ఆ వరద నీటిలో అక్కడున్న ప్రజలు ఎలా పనులుచేసుకుపోయేరో చూడండి.

No comments:

Post a Comment