Saturday, April 7, 2012

2 టనల్స్ ను కలపడాని 2 కొండల మధ్య నిర్మించబడ్డ వంతెన....ఫోటోలు

ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన వంతెనలు 400 వరకు నిర్మించబడ్డాయి.అయితే చైనాలో నిర్మించబడ్డ ఐజాయ్ సస్పెన్షన్ వంతెన 1102 అడుగుల ఎత్తులో కట్టబడినది మాత్రమే కాకుండా 3858 అడుగుల వెడల్పుకు 2 కొండల మధ్య 2 టనల్స్ ను కల్పడానికి కట్టడమే ఈ వంతెన ప్రపంచ ప్రజల ను ఆకర్షించడానికి కారణమైంది. 2 కొండల మధ్య లోతుగా వెడుతున్న లోయ ఈ వంతెనకు మరింత అందం తెచ్చింది.జిసుహువా నగరం దగ్గర కట్టబడ్డ ఈ వంతెన ఒక ఇంజనీరింగ్ ఎక్సలన్స్ గా చెబుతున్నారు.

1 comment:

  1. వారం రోజులుగా ఎక్కడ చూసినా ఈ వంతెన గురించే మాట్లాడుతున్నారు..

    ReplyDelete