Saturday, March 3, 2012

సాలె గూడులో చిక్కుకుని ప్రాణం వొదలిన పాము...ఫోటోలు

దక్షిణ ఆఫ్రికాలోని ఒక ఎలెక్ట్రికల్ కంపనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తాను ఆఫీసులోకి వెళ్లిన వెంటనే తన రూములో పాము వ్రేలాడుతూ కనబడింది. మొదట భయంతో కుచించుకుపోయిన ఆమె తరువాత గ్రహించింది ఆ పాము సాలె గూడులో ఇరుక్కున్నదని. అప్పటికి ఆ పాము బ్రతికే ఉన్నదని తెలుసుకుంది. ఏమి జరుగుతుందో చూద్దామని వదిలేసి తన కెమేరాలో ఆ సంఘటనను బంధించింది. రెండురోజుల తరువాత ఆ సాలె పురుగు పాము చుట్టూ తన గూడును గట్టిపరచి పూర్తిగా పామును చుట్టుముట్టింది. ఆ పాము ఆ సాలె గూటిలో చనిపోయి కనిపించింది.





No comments:

Post a Comment