Wednesday, March 14, 2012

అతి చిన్న దేశాలు...ఫోటోలు

క్రింద చెప్పబడిన దేశాలు ప్రపంచంలోనే అతి చిన్న దేశాలుగా చెప్పబడుతున్నవి. ఈ ప్రతి చిన్న దేశమూ వైశాల్యములో 200 చదురపు మైళ్ళకు తక్కువే ఉంటుంది.ఈ దేశాలన్నిటినీ కలిపినా మొత్త వైశాల్యం రోడో ద్వీపమంత కూడా రాదు. సింగపూర్ వీటన్నిటికన్నా కొంచం పెద్దది(దీని వైశాల్యం 246 చదురపు మైళ్లు).

Vatican City - 0.2 square miles

Monaco - 0.7 square miles

Nauru - 8.5 square miles

Tuvalu - 9 square miles

San Marino - 24 square miles

Liechtenstein - 62 square miles

Marshall Islands - 70 square miles

Saint Kitts and Nevis - 104 square miles

Seychelles - 107 square miles

Maldives - 115 square miles

Malta - 122 square miles

Grenada - 133 square miles

Saint Vincent and the Grenadines - 150 square miles

Barbados - 166 square miles

Antigua and Barbuda - 171 square miles

No comments:

Post a Comment