Tuesday, March 13, 2012

సౌత్ చైనాలో ఐస్ వర్షం కురిసిన తరువాత...ఫోటోలు

ప్రక్రుతి ఒక్కోసారి మానవులను పరవశింప చేస్తూనే ఇబ్బంది పెడుతుంది. జనవరి మొదటి వారంలో సౌత్ చైనా నగరమైన గుయిజువా లో ఐస్ వర్షం కురిసింది. కొన్నిరోజులుగా అలాగే పడుతూ ఉండటంతో ఆ నగరంలో నివసిస్తున్న వారిలో 23,000 మందిని అక్కడి నుండి వేరు ప్రదేశాలకు తరలించేరు. ఇది ప్రక్రుతి కలిగించిన ఇబ్బంది...అదే ప్రక్రుతి ఆ నగరంలో కొంతమందిని ఎలా పరశింపచేసిందో చూడండి.










No comments:

Post a Comment