Friday, March 9, 2012

ఈనాటి మమ్మీలు...ఫోటోలు

"వెర్రి" వెయ్యి రకాలు అంటారు. ప్రస్తుతం ప్రపంచమంతటా అక్కడక్కడ కనబడుతున్న వెర్రితనం ఏమిటంటే తాము ముద్దుగా పెంచుకున్న ప్రాణులను అవి చనిపోయిన తరువాత వాటి శరీరాలను బద్రపరుచుకుని వాటిని మమ్మీలుగా ఉంచుకుంటున్నారు.వీటిని ఆధునిక మమ్మీలుగా చెప్పుకుంటున్నారు.ఈ వెర్రితనం ఎక్కువగా సెలెబ్రటీలలోనూ, ఇంటి ప్రాణులను ముద్దుగా పెంచుకుంటున్న వారిలోనూ కనబడుతోంది.దీనిని ఆపకపోతే ఈ వెర్రితనం మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాలలో మరికొందరిలోకి పాకుతుందనే దాంట్లో నాకు ఎటువంటి సందేహమూలేదు.









No comments:

Post a Comment