Tuesday, March 27, 2012

వేడివేడి పాలతో పూజారి స్నానం..దైవ సంకల్పమా? లేక మూఢనమ్మకమా?.....వీడియో

వారనాసి దుర్గ గుడిలో నవరాత్రి మొదటి రోజున ఆ గుడి పూజారి ఆ గుడికి వచ్చిన అనేకమంది గ్రామస్తుల సమక్షంలో గుడిలో కుండలలో పొంగుతున్న వేడి వేడి పాలతో స్నానం చేస్తాడు. అక్కడున్న గ్రామస్తులందరూ దుర్గాదేవి ఆశీర్వాదం వలనే పూజారి అలా చేయగలుగుతున్నాడని నమ్ముతున్నారు. ఇంతే కాకుండా కాగుతున్న వేడి వేడి నూనెలో నుండి పూరీలను తీసుకువెళ్లి దుర్గాదేవికి ప్రసాదంగా ఉంచుతాడు,మంటలపై పడుకుంటాడు. ఇన్నిచేసినా ఆ పూజారికి ఎటువంటి గాయమూ ఏర్పడదు.80 సంవత్సరాల వయసున్న ఈ పూజారి "ఇదంతా దైవానుగ్రహం" అంటున్నారు.


2 comments:

  1. నమ్మలేకపోతున్నా మంచి విషయం చూపించారు ధన్యవాదములు

    ReplyDelete
  2. ఇతర దేశాలలో లాగా మనమెందుకు ఇలాంటివాటిని శాస్త్రీయంగా పరిశోధించలేకపోతున్నాం? ఆది దేవుని మహిమే అని తెలిస్తే ఇంకా మంచిదేకదా?

    ReplyDelete