Saturday, March 10, 2012

జపాన్ కళాకారుడు తయారుచేసిన బోన్సాయి(మరుగుజ్జు) వృక్ష ఇళ్ళు...ఫోటోలు

బోన్సాయి(మరుగుజ్జు) వృక్షాలంటేనే చిన్న చిన్న గిన్నేలలోనూ, ప్లేట్లలోనో పెరిగేవి. వాటిని ఆధారంచేసుకుని, ఆ చెట్లపై చిన్నచిన ఇళ్లు కట్టటం అంటే సాధారణ విషయం కాదు.జపాన్ కళాకారుడు టకనోరీ ఐబా సన్నటి రాగి తీగలూ,ప్లాస్టిక్ తీగలు, ఇపాక్సీ పట్టీ, రెసిన్ మరియూ బంక ను ఉపయోగించి ఈ బోన్సాయి వృక్ష ఈళ్ళను తయారుచేసేరు.






1 comment:

  1. బోన్సాయ్ ఒక ప్రత్యేకమైన జపనీస్ కళే గాని నాకు నచ్చదు.సహజంగా పెద్ద చెట్లుగా పెరిగే వాటిని కృత్రిమంగా అలా చెయ్యడం మంచిదా?మనుషుల్ని మరుగుజ్జులుగా మారిస్తే మనం ఎలా ఫీల్ అవుతాం ?

    ReplyDelete