Sunday, March 25, 2012

ఎప్పుడూ మేఘాలలో ఉండే గ్రామం...ఫోటోలు

నేపాల్ దేశంలో ఉన్న నాగర్ కోట్ అనీ గ్రామం ఎప్పుడూ మేఘాలలోనే ఉంటుంది. ఈ గ్రామంలో సుమారు 3,500 ప్రజలు నివసిస్తున్నారు.ఈ గ్రామంలోని ఇళ్లు ఏప్పుడూ మేఘాలతో నిండి ఉంటుంది.ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరంపై 2,195 మీటర్ల ఎత్తులో అందమైన ప్రక్రుతి అమరికలతో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఇక్కడకు వెళ్లి వచ్చిన వారు ఇంతకంటే అందమైన ప్రదేశం ఇంకెక్కడాలేదని అంటారు.మేఘాలకై క్రిందకు చూడవలసిన ఒకేఒక చోటు ఇదేనని చెబుతారు.No comments:

Post a Comment