Wednesday, March 28, 2012

జపాన్ లో పెట్రోల్ నిలువచేసే అందమైన ట్యాంకులు ...ఫోటోలు

పెట్రోల్ నిలువచేసుకోవడానికి పెద్ద పెద్ద ట్యాంకుల అవసరం ఎంతైనా ఉన్నది. మీరు కూడా మనదేశంలో పెట్రోల్ నిలువచేసే ట్యాంకులను చూసే ఉంటారు. మన దేశంలో కంటే జపాన్ దేశంలో పెట్రోల్ నిలువ కోసం నిలువచేసే ట్యాంకులు ఎక్కువగా కనబడతాయి.అవి నల్లగాను, జలదరింపుగా నూ ఉండకూడదని వాటిని కూడా అందమైన అలంకరణతో అహ్లాదంగా కనబడటానికి వాటిని రంగులతో అలంకరించేరు. జపానీయులు ప్రతిదీ ఆకర్షణియంగా ఉండాలనే విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటారనడానికి ఇదొక ఉదాహరణ.

No comments:

Post a Comment