Saturday, March 24, 2012

అత్యధిక సంఖ్యలో పైరేటడ్ గా చూడబడిన సినిమాలు... ఫోటోలు

పియర్-టు-పియర్ కమ్యూనికేషన్ ప్రొటొకాల్ ఫైల్ షేరింగ్ వెబ్ సైట్లు వచ్చినాకా సినీ పరిశ్రమ మరియూ మ్యూజిక్ ఇండస్ట్రీ చాలా నష్టపోయిందనే చెప్పాలి. టారెంట్ ఫ్రీక్ వారు అందించిన సమాచారం ప్రకారం ఈ వెబ్ సైట్ల మూలంగా ఎన్నో సినిమాలను డౌన్లోడ్ చేసుకుని కొన్ని లక్షల మంది కొన్ని వేల సినిమాలను చూసేరు. మరి అలా పైరేటడ్ వెబ్ సైట్ల నుండి అత్యధిక సంఖ్యలో డౌన్లోడ్ చేసుకుని చూసిన సినిమాలు ఏ ఏ సినామలో తెలుసుకుందాము. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటున్నది. అదేమిటంటే ఈ సినిమాలన్నీ దొంగతనంగా ఎంతోమంది చూసినా వాటి సినిమాహాల్ల కలక్షన్లు మాత్రం రికార్డులు స్రుష్టించేయి.

అవతార్...21 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 278,22,75,172 డాలర్లు.

ది డార్క్ నైట్....19 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు..... ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 100,19,21,825 డాలర్లు.

ట్రాన్స్ ఫార్మర్స్....19 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 70,97,09,780 డాలర్లు.

ఇన్ సెప్ షన్....18 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 82,54,08,570 డాలర్లు.

హంగ్ ఓవర్....17 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 46,74,83,912 డాలర్లు.

స్టార్ ట్రెక్....16 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 38,56,80,446 డాలర్లు.

కిక్ ఆస్....15 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 9,61,88,903 డాలర్లు.

ది డిపార్టడ్...14 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 28,98,47,354 డాలర్లు.

ది ఇంక్రెడిబుల్ హల్క్....14 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 26,34,27,551 డాలర్లు.

పైరేట్స్ ఆఫ్ ది కరిబియన్...14 మిల్లియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు....ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలక్షన్ 96,34,20,425 డాలర్లు.

No comments:

Post a Comment