Friday, March 23, 2012

ప్రపంచంలేనే అతిపెద్ద సిలిండ్రికల్ ఆక్వోరియం...ఫోటోలు

జెర్మనీ దేశంలోని బెర్లిన్ నగరంలో "ఆక్వోడోం" అనే ఆక్వేరియం ఉన్నది.ఇది అక్రిలిక్ ట్రాన్స్ పరంట్ గ్లాస్ తో సిలిండ్రికల్ రూపంలో కట్టబడింది. దీనిలోనే ట్రన్స్ పరంట్ ఎలివేటర్ గూడా ఉన్నది.దీని ఎత్తు 25 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.ఇది రాడిసన్ బ్లూ హోటల్లో అమర్చబడింది.

ఈ సిలిండ్రికల్ ఆక్వేరియంలో 10 లక్షల లిటర్ల సముద్రపు నీరులో 50 రకాలకు చెందిన 1500 చేపలు ఉన్నాయి.రోజుకు 3-4 సార్లు ఈ టాంకును క్లీన్ చేస్తారు. సుమారు 8 కేజీ ల చేపల ఆహారం వేస్తారు.

No comments:

Post a Comment