Monday, March 19, 2012

ది మసాయ్ క్రికెట్ వారియర్స్...ఫోటోలు మరియూ వీడియో

క్రూర జంతువులను ఎటువంటి భయంలేకుండా ఈటెలతో వేటాడే ఒక ఎతినిక్ వర్గం. కెన్యా మరియూ టాంజీనియాలో ఉంటారు. వీరు ఈ మధ్య ఒక క్రికెట్ టీం ను ప్రారంభించేరు. మసాయ్ వర్గంలో వారు ఆరొగ్యంగా ఉండటానికీ, హ్చ్.ఐ.వి లాంటి వ్యాధుల గురించి వాళ్ల వర్గీకులలో అవార్నెస్స్ కల్పించడానికీ, రోల్ మాడల్స్ గా ఉండటానికీ వారిలో కొందరు ఈ క్రికెట్ టీం ను మొదలుపెట్టేరు. క్రికెట్ లో నర్సరీ కోచింగ్ పొంది, సౌత్ ఆఫ్రికాలో జరిగే టొర్నమెంట్స్ లో పోటీచేసి గెలుపొందాలని వారి కోరిక.









No comments:

Post a Comment