Saturday, March 17, 2012

అద్దాల రెక్కలున్న సీతాకోకచిలకలు...ఫోటోలు

అద్దాల రెక్కలున్న సీతాకోకచిలక(గ్రేటా ఓటో)మెక్సికో,పనామా మరియూ వెనిజూలా దేశాల కొండ ప్రాంతాలలో ఉంటాయి. ఈ ఫోటోలు అక్కడ తీసినివే. స్పైన్ దేశ భాషలో దీనిని ఎస్పిజిటోస్ అంటారు(ఎస్పిజిటోస్ అంటే చిన్న అద్దాలు). ఈ సీతాకోకచిలకలకు మిగిలిన వాటిలాగా రెక్కలకు రంగుల నరాలు ఉండవు గనుక వీటి రెక్కలు అద్దాల లాగా ఉంటాయి.














1 comment: