Friday, March 9, 2012

డాల్ఫిన్స్ తరంగాలు....అద్భుతమైన వీడియో

మందలుగా తిరిగే జంతువులలో ఒకవిధమైన స్పందన మూలంగా అన్ని జంతువులూ ఒకేసారిగా నిర్ధిష్టమైన లక్ష్యం లేకుండా పరుగులెత్తడం మొదలుపెడతాయి. ఫిబ్రవరి నెలలో కాలిఫోర్నియా సముద్రంలో కూడా అదే జరిగింది. ఒక్కసారిగా కొన్ని వందల డాల్ఫిన్స్ ఎగిసిపడుతూ అటూఇటూ వెడుతూంటే తీసిన వీడియో. ఫుల్ స్క్రీన్లో చూడండి.


No comments:

Post a Comment