Monday, March 12, 2012

క్లేస్ ఓల్డన్ బర్గ్ యొక్క అతిపెద్ద కళా ప్రపంచం...ఫోటోలు

క్లేస్ ఓల్డన్ బర్గ్ పేరుపొందిన కళాకారుదు. ఈయన మామూలుగా ప్రజలు వాడుకునే వస్తువులను అతిపెద్ద ప్రతిమలుగా రూపొందించేరు. ఈ అతి పెద్ద ప్రతిమలను అమెరికాలోని పలు నగరాలలో అమర్చేరు.











1 comment:

  1. ఆ బట్టల క్లిప్పు ఫిలడెల్ఫియా నగరం నడిబొడ్డున ఉంది

    ReplyDelete