Sunday, March 4, 2012

బ్రహ్మాండమైన ప్రవాహ నదులుగా ఉండి ఇప్పుడు ఎండిపోయిన పెద్ద నదులు...ఫోటోలు

కలరాడో నది....సౌత్ వెస్ట్ అమెరికా...2,333 కిలోమీటర్లు.


సింధు(ఇందూస్) నది..పాకిస్తాన్...పాకిస్తాన్ దేశంలోని అనేక రాష్ట్రాలకు ఒకప్పుడు ఇది జీవ నది.


అమూ దర్యా నది(అరల్ సముద్రం అని కూడా అంటారు)...రష్యా....67,300 చదురపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ నది పైన 42 డాములతో, 85 రిజర్వాయర్స్ కట్టేరు. 20,000 మైళ్ల దూరానికి కాలువలు తవ్వేరు.


రియో గ్రాండే నది...నార్త్ అమెరికా....3,033 కిలోమీటర్ల పొడవు.


హోయాంగ్‌హో(ఎల్లో) నది...చైనా....చైనా దేశంలోనే 2 వ పొడవైన నది.5,465 కిలోమీటర్ల దూరం ప్రవాహిస్తుంది.


టీస్టా నది...హిమాలయా పర్వతాలాలో మొదలై భారదేశ రాష్ట్రం సిక్కిం నుండి 196 మైళ్ల దూరం ప్రవాహించి బంగ్లాదేశ్ లో ఉన్న బ్రహ్మపుత్రా నదిలో కలుస్తుంది.

ముర్రే నది...ఆస్ట్రేలియా.....ఆస్ట్రేలియా దేశ నడి భాగం నుండి 2,375 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ హిందూ మహాసముద్రంలో కలిసే ఈ నది.

2 comments:

 1. నమస్తే..!
  మీ బ్లాగులు.. మీ టపాలూ చాలా బాగున్నాయి.
  ఈ టపాలో పాకిస్తాన్ లో ఇందూస్ నదినీ, చైనాలో ఎల్లో నదినీ రాసారు. అవి వరుసగా సింధునది, హోయాంగ్‌హో నదిగా భారతీయుల పుస్తకాలలో ఉన్నాయి. కొద్దిగా సవరించగలరు.
  ధన్యవాదములు

  ReplyDelete
  Replies
  1. వామనగీత గారికి,

   మీ సలహాకు ధన్యవాదాలు. మీరు సూచించిన సలాహాలతో టపాను సవరించేను.

   మీకోసం

   Delete