Friday, March 2, 2012

మనం చూసుండని వివిధ జంతువుల గుడ్లు...ఫోటోలు

గుడ్లు అని చెబితేనే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చెది కోడి గుడ్లు. కానీ మనం ఈ క్రింద చూడబోయే గుడ్లు మానవులు తినే గుడ్లు కావు. ఇవి చూడటానికి ఎంతో ఆశక్తి కలిగిస్తాయి.

బాక్టీరియా మరియూ మరికొన్ని అతిచిన్న జీవ కణాలు విభజన చెంది పునరుత్పాదనం చేసుకుంటాయి.జటిలమైన ప్రాణులకు మరీ జటిలమైన పునరుత్పాదన విధాలు ఉన్నాయి.పునరుత్పాదనకు కొన్ని జంతువులు గుడ్లను రకరకాల రూపాలలో పెడతాయి.

షార్క్ గుడ్డులు

ఆక్టోపస్ గుడ్లు

చేప గుడ్లు

పక్షి గుడ్లు

డైనాసర్ గుడ్లు

సముద్రపు ప్రాణులు స్పాంజస్,జల్లీస్ మరియూ కోరల్ గుడ్లు

కీటకాల గుడ్లు

ఆంఫీబియన్ గుడ్లు

మోనోట్రీం గుడ్లు

కొన్ని జంతువుల కడుపులోనే పెరిగే గుడ్లు

No comments:

Post a Comment