Thursday, February 23, 2012

టర్నాడోలు సూర్యగ్రహంలో కూడా వస్తాయా? వస్తాయంటున్న నాసా.. .వీడియో

భూమి మీద లాగానే సూర్య గ్రహంలో కూడా టర్నాడోలకు ఇది సీసన్ అంటున్నారు నాసా వారు. భూమి మీద టర్నాడోలు ఎలా ఉంటాయో అలాగే సూర్య గ్రహంలో కూడా ఉన్నాయని తాము తెలుసుకున్నామని నాసా వారు తెలిపేరు. ఆధారంగా నాసా టెలెస్కోప్ తీసిన వీడియోను ఈ నెల 12 న విడుదల చేసేరు. నాసా వారి సొలార్ డైనమిక్స్ అబ్సర్వేటివ్ సెటిలైట్ తీసిన ఈ వీడియోను పూర్తి స్క్రీన్లో చూడండి.


1 comment:

  1. it may surya nakshatram....(mee kosam lo pidakala veta)

    ReplyDelete