Monday, February 27, 2012

బంగారు ఆకుతో ఫేషియల్...ఫోటోలు

బంగారం నగల రూపంలోనూ, బిస్కెట్ల(డబ్బు కోసం) రూపంలోనూ మరియూ దంతాల రూపంలోనూ వచ్చేవి. కానీ ఈ మధ్య 24 క్యారట్ల బంగారం ఆకురూపంలో ఫేషియల్ బ్యూటీ ట్రీట్మెంట్ కోసం తయారుచేస్తున్నారు. ప్రపంచం ఎన్ని అర్ధీక ఇబ్బందులకు లోనైనా మనుష్యులు తమ అందం కోసం ఎంతైనా ఖర్చుపెడతారు అనడాటానికి ఇదే నిదర్శనం. బంగారు ఆకుతో ఫెషియల్ చేసుకుంటే ఆ బంగారానికి ఉండే మెరుపు తమ ముఖానికి వస్తుందని నమ్ముతున్నారు.No comments:

Post a Comment