Tuesday, February 7, 2012

అందమైన ఫ్యాషన్ డిజైన్లలో రాశి ఉంగరాలు...ఫోటోలు

రాశి ఫలాల మీద ప్రపంచంలో చాలామందికి నమ్మకం ఉన్నది. సంవత్సర రాశి ఫలం చదువుకోవడం నుండి ఇప్పుడు ఏరోజుకారోజు రాశి ఫలం చదువుకునేదాకా వచ్చింది.బాగా నమ్మకమున్న వారైతే వారి రాశికి తగిన రాళ్లుగల ఉంగరాలు పెట్టుకుంటున్నారు. ఇది తెలుసుకున్న వ్యాపరస్తులు వివిధ డిజైన్లలో ఆ ఉంగరాలను తయారుచేస్తున్నారు.
1 comment: