Thursday, February 16, 2012

అధిక లాభాలు ఇస్తున్న అలంకార మొక్కలు...ఫోటోలు

అలంకార మొక్కలకు విపరీతమైన ప్రజాధరణ ఉన్నది. ఈ మొక్కలను అమ్ముకుని వ్యాపరంచేస్తున్నవారికి అత్యధిక లాభాలు వస్తున్నాయి. విదేశాలలో ఈ అలంకార మొక్కలకు ఎక్కువ డిమాండ్ ఉన్నది. జకార్తాలో అలంకార మొక్కలకోసం జరిపిన ఒక్ ఎక్జిబిషన్ లో "అంతూరియం" అనే అలంకార మొక్కలు 70 మిల్లియన్ డాలర్లకు అముడుపోయిందంటే ఎంత డిమాండ్ ఉన్నదో ఊహించుకోవచ్చు.

Anthurium

Aglaonema

Philodendron

Sansevieria

Croton

Nepenthes

Adenium

Kadaka

Euphorbia

No comments:

Post a Comment