Saturday, February 11, 2012

అందమైన సముద్రపు గవ్వలు...ఫోటోలు

గవ్వలు అందానికి మారుపేరు. కొన్ని గవ్వలు, ఆల్చిప్పల అందం మనల్ని కట్టిపడేస్తుంది. మరికొన్ని గవ్వలు రత్న మాణిక్యాల కన్నా ఖరీదైనవి. ఇవి మానవ జాతిని కొన్ని వేల సంవత్సరాలుగా అబ్బుర పరుస్తూనే ఉన్నాయి. వాటిలో ఉన్నది కేవలం సున్నమే (కాల్షియం) కావచ్చు. కానీ వాటి ఆకారాలు, రంగులు సృష్టిలోని అద్భుత కళాఖండాలకు ఏమాత్రం తీసిపోవు. నత్తలు తదితర రకాల జీవులు ఈ గవ్వలను ఆ రూపంలో తయారు చేస్తాయి. గవ్వలు మానవుడిని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.. ఎంతో మందికి అందమైన గవ్వలను, ఆల్చిప్పలను సేకరిండం హాబీగా ఉంటుంది.










3 comments: