Monday, February 6, 2012

రాబోవుకాలంలో గ్లాస్ ను ఎలా మారుస్తారో తెలుసుకోండి...వీడియో

అమెరికాలో ఉన్నటువంటి కార్నింగ్ గ్లాస్ కంపెనీవారు సైంటిఫిక్ పర్పోస్ గ్లాస్లను తయారుచేస్తున్నారు. వారు అందించిన వీడియోనే ఇది. ఇందులో రాబోవుకాలంలో గ్లాస్ ను ఎన్నోరకాలుగా ఉపయోగించుకునే విధముగా తయారుచేయబోతున్నారో తెలిపేరు.


2 comments: